Toyota Glanza G CNG
-
#automobile
CNG Cars Discounts: సిఎన్‌జి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏయే కార్లపై ఎంత తగ్గింపు ఇస్తున్నారో తెలుసా..?
చాలా కారు కంపెనీలు జనవరి 2024 నుండి తమ వాహనాల ధరలను పెంచబోతున్నాయి. దీనికి ముందు సంవత్సరం చివరిలో సిఎన్‌జి కార్లను (CNG Cars Discounts) చౌకగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Date : 21-12-2023 - 12:00 IST