Top Hashtags In India
-
#Cinema
Prabhas : ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరో అరుదైన రికార్డు సాధించారు. తాజాగా ఎక్స్ (Twitter) ఇండియా తాజా జాబితాలో ప్రభాస్ చోటు దక్కించుకున్నాడు. హ్యాష్‌ట్యాగ్‌లలో ప్రభాస్ ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్ లో ఉన్న ఏకైక సినీ నటుడిగా ప్రభాస్ ఉండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈశ్వర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్..ఆ తర్వాత ఛత్రపతి , డార్లింగ్ , మిర్చి సినిమాలతో క్లాస్ & మాస్ ఆడియన్స్ ను […]
Published Date - 11:00 AM, Thu - 14 March 24