Top Electric Bikes
-
#automobile
Top Electric Bikes: దేశంలో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే.. టాప్ వన్ లో ఆ బైక్!
వాహన వినియోగ దారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుండడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది.
Published Date - 11:15 AM, Tue - 30 July 24