Tomatoes Price Down
-
#Telangana
Tomatoes For Free : టమాటా ధర రివర్స్..మొన్న కేజీ రూ.100 , నేడు ఫ్రీ గా ఇచ్చే పరిస్థితి !!
సాధారణంగా టమాటా ధరలు 'సెంచరీ' కొట్టినప్పుడు సామాన్యులు గగ్గోలు పెడతారు, కానీ అదే ధరలు నేలచూపులు చూసినప్పుడు రైతు పడే వేదన వర్ణనాతీతం. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి
Date : 21-02-2026 - 11:33 IST