Tomato Rate In Delhi
-
#India
Tomato Prices: టమాటా ప్రియులకు గుడ్ న్యూస్.. మరో 15 రోజుల్లో ధరలు తగ్గే అవకాశం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరాలో సమస్యల కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో టమాటా రిటైల్ ధరలు (Tomato Prices) కిలో రూ.140కి చేరుకున్నాయి.
Published Date - 08:51 AM, Tue - 4 July 23