Tollywood Music
-
#Cinema
Balakrishna : తమన్‌కు బాలయ్య గిఫ్ట్… ఏంటో తెలుసా..?
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ , సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మధ్య ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. తనకు వచ్చిన నాలుగు వరుస హిట్లకు పర్యాయంగా, బాలకృష్ణ తమన్‌కి ఓ ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వీరి మంచి సంబంధాన్ని మరింత బలపరిచింది.
Date : 15-02-2025 - 12:12 IST