Tollywood Idustry
-
#Cinema
Radhika Apte: టాలీవుడ్ పై సంచలన వాఖ్యలు చేసిన రాధిక ఆప్టే.. ఛీఛీ వాళ్ళేం హీరోలంటూ?
తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రేజ్ పెరిగిపోవడంతో చాలా భాషల హీరోయిన్ లు తెలుగులో నటించాలని కోరుకోవడం తోపాటు ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తే అదే పదివేలు అని అనుకుంటున్నారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తెలుగులో నటించి మంచి గుర్తింపు దక్కగానే వెళ్తున్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా వేరే చోట ఆఫర్ రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నోటికొచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ లేని పోనీ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నారు. అందులో రాధికా […]
Date : 05-03-2024 - 8:49 IST