Tollywood Heroes Remunerations
-
#Cinema
Tollywood : అక్కడ సినిమాలే ఆడట్లే..అయినా రూ.30 కోట్లు డిమాండ్..
చిత్రసీమలో నిర్మాతల పరిస్థితి ఎలా ఉందో..చెప్పాల్సిన పనిలేదు. అగ్ర హీరోలను పెట్టి భారీ కాస్ట్ క్రూ తో..భారీ సెట్స్..భారీ ప్రమోషన్ ఇలా అన్ని భారీగా చేస్తే..కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఈరోజుల్లో భారీ సినిమాలా కన్నా ఓటిటి వెబ్ సిరీస్ లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉదాహరణకు 90’s . బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మిడిల్ క్లాస్ మూవీ యావత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఓ మిడిల్ క్లాస్ […]
Published Date - 09:35 PM, Wed - 10 January 24