HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Heroes Remunerations

Tollywood : అక్కడ సినిమాలే ఆడట్లే..అయినా రూ.30 కోట్లు డిమాండ్..

  • Author : Sudheer Date : 10-01-2024 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood
Tollywood

చిత్రసీమలో నిర్మాతల పరిస్థితి ఎలా ఉందో..చెప్పాల్సిన పనిలేదు. అగ్ర హీరోలను పెట్టి భారీ కాస్ట్ క్రూ తో..భారీ సెట్స్..భారీ ప్రమోషన్ ఇలా అన్ని భారీగా చేస్తే..కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఈరోజుల్లో భారీ సినిమాలా కన్నా ఓటిటి వెబ్ సిరీస్ లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉదాహరణకు 90’s . బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మిడిల్ క్లాస్ మూవీ యావత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉండే ప్రేమలు, కష్టాలు , సంతోషాలు ఎలా ఉంటాయో డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. సోషల్ మీడియా లో ఈ వెబ్ సిరీస్ గురించి అంత తెగ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూడు ఈ సిరీస్ గురించే ప్రస్తావిస్తూ..అందరు చూడాలని చెపుతున్నారు. ఎలాంటి ఆర్బాటం లేకుండా..పెద్దగా కాస్ట్ & క్రూ లేకుండా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటిది కొంతమంది నిర్మాతలు , హీరోలు ఎంతసేపు కథలో దమ్ము ఉందా..అనేది వదిలేసి భారీ బడ్జెట్..మిగతావి అన్ని భారీగా ఉండేలా చూసుకుంటూ..కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆడియన్స్ ను మాత్రం నిరాశ పరుస్తున్నారు. వందల రూపాయిలు పెట్టి టికెట్ తీసుకొని థియేటర్స్ కు వెళ్తే మధ్యలోనే వచ్చేలా చేస్తున్నారు. పాటల్లో వినసొంపు లేదు..కథలో కొత్తదనం లేదు..ఎంతసేపు ఎగిరేగేరి కొట్టడం..గాల్లో పది సుమోలు లేవడం..తప్ప ఆడియన్స్ చేత విజిల్ వేసే సినిమాలు మాత్రం రావడం లేదు.

ఇటీవల కాలంలో హిట్ అయినా సినిమాల కంటే ప్లాప్ అయినా సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఓ పక్క వరుసగా డిజాస్టర్లు పడుతూ నిర్మాతలు కోలుకోలేకుండా అవుతున్న..కొంతమంది హీరోలు మాత్రం వారి రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదట..వారి మార్కెటే లేనప్పటికీ రూ.30 కోట్ల డిమాండ్ చేస్తున్నారంటే ఏమనాలి..ఎంతసేపు వారి బ్యాంకు బాలన్స్ పెంచుకుందామనే తప్ప ఆడియన్స్ కు ఓ మంచి సినిమా ఇద్దాం..వారిని అలరింపచేద్దాం అనే ఆలోచన మాత్రం కొంతమంది హీరోలు అనుకోవడం లేదు. మరి అలాంటి హీరోలు ఎప్పుడు మారతారో..

Read Also : Nithiin injured: నితిన్ తమ్ముడు షూటింగ్ కు బ్రేక్.. రీజన్ ఇదే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flops
  • tollywood
  • tollywood heroes remunerations

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd