Tollywood Cinema
-
#Cinema
Lucky Bhaskar: నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్‌కు అరుదైన ఘనత!
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన నాల్గవ తెలుగు చిత్రం “లక్కీ బాస్కర్”. ఇది క్రైమ్ డ్రామా. ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించాడు.
Published Date - 03:16 PM, Wed - 29 January 25