Toll Free Number
-
#Telangana
Castes Census : ఈ సర్వేలోనైనా బీఆర్‌ఎస్ పెద్దలు పాల్గొంటారా..?
Castes Census : రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతోంది. గతంలో ఈ సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వంతో మరోసారి అవకాశం కల్పించారు. ఈ సర్వే 28 వరకు కొనసాగనుండగా, వివిధ మార్గాల్లో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వేతో సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తెలిపింది.
Date : 16-02-2025 - 10:09 IST -
#Telangana
Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం
ఏదైనా సమాచారం లేదా సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని 08457230000 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు సంప్రదించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 01-09-2024 - 8:27 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
Hyderabad: హైదరాబాద్లో నీటి సమస్యలపై స్పందించటానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవి లో నీటి ఇబ్బంది ఉంది. గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి 2300 mld సప్లై చేస్తే ఇప్పుడు 2450 mld నీరు సరఫరా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ తెలిపారు. […]
Date : 13-04-2024 - 7:34 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ ప్రయత్నం పాక్షిక ఫలప్రదం
ఏపీ సీఎం జగన్ అవినీతి రహిత పాలన దిశగా కొన్ని సంస్కరణలు చేశారు. వాటిలో భాగంగా రెండేళ్ల క్రితం అవినీతిపై ఫిర్యాదు చేయడానికి 14400 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించారు.
Date : 22-07-2022 - 2:40 IST -
#India
SBI : ఒకే టోల్ ఫ్రీ నెంబర్ తో ఎస్బీఐ సేవలు
ఇంటి నుంచే ఖాతాదారులు సేవలను పొందడానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించింది.
Date : 25-06-2022 - 9:00 IST