Tobacco And Alcohol Use
-
#Health
Health Tips : శరీరంలో కనిపించే ఈ లక్షణాలు క్యాన్సర్ కణాల అభివృద్ధి కావచ్చు!
Health Tips : కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గితే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. అలాగే దగ్గు 3 వారాలకు మించి కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది. అధిక అంతర్గత దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు.
Published Date - 07:01 PM, Mon - 30 September 24