Tirumala Issues
-
#Andhra Pradesh
వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Janasena Mlc Naga Babu వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్‌పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా అంటూ వీడియో విడుదల చేశారు. […]
Date : 04-02-2026 - 2:53 IST