Times Now Survey Report
-
#Speed News
Lok Sabha Elections : టైమ్స్ నౌ సర్వే.. కాంగ్రెస్‌కు 9 ఎంపీ స్థానాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్నో తెలుసా ?
Lok Sabha Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటి వరకు చాలా స్ట్రాంగ్‌గా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈనేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు పెద్ద సవాల్‌గా మారాయి. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఎలాగైనా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెల్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అత్యధిక ఎంపీ స్థానాలను గెల్చుకొని తెలంగాణ కాంగ్రెస్ సత్తాను పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే లక్ష్యంతో […]
Published Date - 09:20 AM, Mon - 12 February 24