Tillu Squre
-
#Cinema
Anupama: టిల్లు స్క్వేర్ మూవీ చూసి సిగ్గు పడిన తాత.. అనుపమ రియాక్షన్ ఇదే?
టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం […]
Published Date - 11:02 AM, Mon - 1 April 24