Three Capitals Of Andhra Pradesh
-
#Andhra Pradesh
Three capitals of Andhra Pradesh: హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు..?
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో, సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, హోంమంద్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిటీ తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సుచరిత […]
Published Date - 11:14 AM, Sat - 5 March 22