Threats To Kill Calls
-
#Andhra Pradesh
జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపు లేఖ రావడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది
Date : 11-02-2026 - 11:45 IST