Threatening Email
-
#India
Bomb Threat: కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్
Bomb Threat Email : ఇటీవలి రామేశ్వరం కేఫ్‌లో పేలుడుతో బెంగళూర్ నగరం ఉలిక్కిపడగా తాజాగా ఓ వ్యక్తి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి(Karnataka Govt) బెదిరింపు ఈమెయిల్(Email)రావడం కలకలం రేపింది. బెంగళూర్‌లో శనివారం పేలుడు జరుగుతుందని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూర్ పోలీస్ కమిషనర్‌లను ఉద్దేశించి అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. We’re now on WhatsApp. Click to Join. ఈ-మెయిల్ […]
Date : 05-03-2024 - 4:06 IST