Threat To Life
-
#Andhra Pradesh
AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు
వైస్ షర్మిల (Sharmila)కు ప్రాణహాని ఉందని..వెంటనే ఆమెకు భద్రత పెంచాలని కోరారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu). సీఎం జగన్ (Jagan)కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని, రాజకీయాల్లో ఎదురుచూస్తున్న షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని సంచలన ఆరోపణలు చేసారు అయ్యన్న. షర్మిలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్ ఇవ్వట్లేదని చెప్పారు అయ్యన్నపాత్రుడు. తనకు కూడా ప్రాణహాని […]
Published Date - 10:09 PM, Tue - 30 January 24