Thousand Pillar Temple
-
#Telangana
After 15 years : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వేయి స్తంభాల ‘గుడి మండపం’ పునరుద్ధరణ!
వేయి స్తంభాల గుడి, అందులో భాగమైన మండపం, క్రీ.శ.1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి 72 ఏళ్లు పట్టింది. ఆలయంలోని ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, సూర్యుడు. ఆలయానికి తూర్పున మండపం ఉంది.
Date : 25-11-2021 - 3:22 IST