Tholi Ekadashi 2024
-
#Devotional
Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజు ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదు మీకు తెలుసా?
హిందువులకు తొలి ఏకాదశి పవిత్రమైన రోజు. ఈరోజున హిందువులు దేవుళ్లకు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. ఈ రోజున చేసే పూజలు, ఉపవాసాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్ముతూ ఉంటారు.
Published Date - 01:30 PM, Tue - 16 July 24 -
#Devotional
Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే చాలు పెళ్లి యోగంతో పాటు ఎన్నో లాభాలు!
ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతూ ఉంటారు. ఇక ఈ తొలి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసాలు ఉండి ప్రత్యేకంగా దేవుళ్లకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.
Published Date - 01:11 PM, Tue - 16 July 24