Thiruveer Papam Prathap
-
#Cinema
Thiruveer Papam Prathap: పాపం ప్రతాప్ మూవీ రివ్యూ
తిరువీర్ సినిమాలకు, ఆయన చేసే పాత్రలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తిరువీర్ మీద ఆడియెన్స్ ఓ మోస్తరు అంచనాలతో ఉంటారు. అయితే తిరువీర్ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రావడం లేదనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే తిరువీర్ ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్‌కి ఏ మేరకు […]
Date : 17-04-2026 - 12:47 IST