Thirupathi
-
#Speed News
TTD: కేంద్రం నిర్లక్ష్యంతో విదేశీ విరాళాలకు గండి
తిరుమల తిరుపతి దేవస్థానాలకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. వీటి స్వీకరణకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు ను సకాలంలో రెన్యువల్ చేయకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టానికి లోబడి ఈ లైసెన్సులు మంజూరవుతాయి. విదేశాల నుంచి పలు సంస్థలకు, సంఘాలకు అందుతున్న […]
Date : 04-01-2022 - 2:54 IST -
#Speed News
TTD: ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు..
నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా సాధారణ భక్తులు తీసుకొచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కానీ ఆయా రోజులలో వచ్చే వీఐపీలకు మాత్రం దర్శనం ఉంటుందన్నారు. కనుక జనవరి 1, 13-22 తేదీల మధ్య భక్తులు సిఫారసు లేఖలతో దర్శనాలకు రాకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేవలం వీఐపీలను అనుమతిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేకమంది సాధారణ భక్తులు స్వామివారి దర్శనానికి తీవ్ర ఇబంధులు పడవలసి […]
Date : 29-12-2021 - 3:14 IST -
#Speed News
Thirupathi: శ్రీవారి దర్శనానికి విచ్చేసిన శ్రీలంక ప్రధాని కుటుంబం..
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఈ మధ్యాహ్నం భారత్ చేరుకున్న శ్రీలంక ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న రాజపక్స కుటుంబం రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనుంది. శ్రీలంక ప్రధాని రాక నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. […]
Date : 23-12-2021 - 3:27 IST