Thiru
-
#Cinema
Nitya Menon : నిత్యా మీనన్ ని వదలని స్టార్ హీరో..!
మలయాళ భామ నిత్యా మీనన్ మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. తన సహజ నటనతో ఎలాంటి పాత్ర అయినా దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. తెలుగులో అందుకే ఆమెకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఏమైందో ఏమో కానీ నిత్యాను సరిగా వాడుకోలేదన్న టాక్ అయితే ఉంది. ఐతే అప్పుడప్పుడు కాస్త తమిళ్ సినిమాలతో అలరిస్తున్న నిత్యా మీనన్ ధనుష్ తో తిరు సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. నిత్యా మీనన్ ధనుష్ తో […]
Date : 16-10-2024 - 11:34 IST