Third Front
-
#Speed News
KCR Third Front : మాయావతి, కేసీఆర్ లతో మూడో కూటమి.. ఒవైసీ కీలక వ్యాఖ్యలు
KCR Third Front : జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 17-09-2023 - 3:42 IST -
#Telangana
Federal Front: ఢిల్లీ పీఠంపై కోల్డ్ వార్
ఢిల్లీ గద్దె కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ సమాంతరంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని బలంగా వినిపిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ 2018లో కొంత హడావుడి చేశాడు.
Date : 10-01-2022 - 1:04 IST -
#India
Rahul Gandhi:జైపూర్ వేదికపై `మమత`కు కౌంటర్ రాహుల్ 2024 ఐడియాలజీ ఇదే!
ముంబై కేంద్రంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఐప్యాక్ ఫౌండర్ పీకే చేసిన వ్యాఖ్యలను కౌంటర్ గా కాంగ్రెస్ జైపూర్ ర్యాలీ నిలచింది. కాంగ్రెస్ పార్టీ 2024 రథసారధి రాహుల్ గా హైలెట్ చేసింది.
Date : 14-12-2021 - 3:47 IST -
#Telangana
KCR New Front:కేసీఆర్ `ఫెడరల్` దూకుడు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కూర్పు దిశగా వైపు అడుగులు వేయబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీని ఓడించడానికి దేశాన్ని ఏకం చేస్తానని తెల్పిన కేసీఆర్ కేంద్రం పై దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు.
Date : 14-12-2021 - 12:59 IST