Thief Robbed Bag
-
#Viral
Google Map : గూగుల్ తల్లి సాయంతో దొంగను పట్టుకున్న యువకుడు..
ఒకప్పుడు ఏదైనా అడ్రెస్స్ కావాలంటే కనిపించినవారినల్లా అడుగుతూ వెళ్లే వాళ్ళం..కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యామా..గూగుల్ తల్లి సాయంతో ఎక్కడికి వెళ్లిన ఎవర్ని అడగకుండా మనం వెళ్లాల్సిన అడ్రెస్ కు వెళ్తున్నాం. ఇప్పటివరకు కేవలం ప్రదేశాలను మాత్రమే గూగుల్ మ్యాప్ చూపిస్తుందని అనుకున్నాం..కానీ ఇప్పుడు ఓ దొంగను కూడా పట్టిస్తోందని తాజాగా బయటపడింది. రైల్లో ఓ దొంగ..బ్యాగ్ కొట్టేసి పారిపోయాడు..దీంతో ఆ యజమాని కొడుకు గూగుల్ మ్యాప్ తో ఆ దొంగను పట్టుకున్నాడు..ఇది ఎలా జరిగిందో తన ట్విట్టర్ […]
Date : 05-02-2024 - 1:38 IST