The Odyssey World Wide Collections
-
#Cinema
The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్
The Odyssey : హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ది ఒడిస్సీ’ (The Odyssey) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. భారతదేశంలో ఐమాక్స్ (IMAX), త్రీడీ ఫార్మాట్లలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.17.40 కోట్ల […]
Date : 19-07-2026 - 11:46 IST