The Kashmir Files Telugu
-
#Speed News
The Kashmir File: తెలుగులో.. ది కశ్మీర్ ఫైల్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించగా, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్‌కు కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక […]
Date : 19-03-2022 - 1:26 IST