The Indigo Incident
-
#India
Indigo Flight : పీకలదాకా తాగి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు యత్నంచిన ప్రయాణికుడు అరెస్ట్
గతకొన్నాళ్లుగా విమానాల్లో (Indigo Flight) ప్రయాణికుల వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై దాడి చేయడం, సిబ్బందిని దుర్భాషలాడటం, మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి ఘటనల్లో 8 మంది ప్రయాణీకులను అరెస్టు చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొక్కటి చోటుచేసుకుంది. ఢిల్లీ-బెంగళూరు ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ ఫ్లాప్‌ను తెరవడానికి ప్రయత్నించినందుకు ఓ ప్రయాణికుడిని సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. 40 ఏళ్ల మద్యం […]
Date : 08-04-2023 - 11:13 IST