Thar SUV
-
#Viral
Viral : పానీపూరి అమ్ముతూ మహీంద్రా థార్ ను కొనుగోలు చేసిన 22 ఏళ్ల యువతీ..
ఈరోజుల్లో బ్రతకడానికి ఎన్నోదారులు..కేవలం చదువుకుంటేనే బ్రతకగలం అనే రోజులు పోయాయి..కష్టపడి..సరికొత్త ఆలోచనలతో వ్యాపారాలు చేస్తే ఈజీ గా మనీ సంపాదించవచ్చు..తాజాగా ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతీ కేవలం పానీపూరి అమ్ముతూ నెలకు రూ.9 లక్షలు సంపాదించడమే కాదు..మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసి..దానితోనే పానీపూరి అమ్ముతుంది. ఏంటి నమ్మడం లేదా..ఇది నిజం. ప్రస్తుతం పానీపూరి కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు […]
Date : 24-01-2024 - 11:36 IST