TGSRTC Strike
-
#Speed News
TGSRTC Strike: బ్రేకింగ్.. తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా!
ఈ సమస్యలను మరింత లోతుగా చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ సభ్యులుగా ఉన్నారు.
Published Date - 03:24 PM, Tue - 6 May 25 -
#Telangana
TGSRTC : ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..భారీ ఎత్తున కార్మికులతో కవాతు
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు సాగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, వేతన సవరణలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, వంటి కీలక అంశాలను ప్రభుత్వం పలు మార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని జేఏసీ చెబుతోంది.
Published Date - 04:46 PM, Mon - 5 May 25 -
#Telangana
TGSRTC strike: మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ
సోమవారం మంత్రి క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిసి, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు, వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై వారు మంత్రి దృష్టిని ఆకర్షించారు.
Published Date - 11:20 AM, Mon - 5 May 25