TFT Display
-
#automobile
Honda Activa 2025 : ద్విచక్ర వాహన ప్రియుల కోసం కొత్త స్కూటీ.. 2025 హోండా యాక్టివా విడుదల
Honda Activa 2025 : 2025 హోండా యాక్టివాలో అతిపెద్ద అప్‌డేట్ 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే. డిస్ప్లే బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది , హోండా యొక్క రోడ్‌సింక్ యాప్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ , మెసేజ్ అలర్ట్‌ల వంటి ఫీచర్లను అందిస్తుంది.
Published Date - 11:39 AM, Wed - 29 January 25