Textile
-
#Andhra Pradesh
మంగళగిరి నుంచి కలంకారి వరకు ఏపీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
కొన్నేళ్లుగా ఫ్యాషన్ కల్చర్ రూట్ మార్చుకుంది. చేనేత, దేశీయ వస్త్రాలపై యువతకే కాదు సెలబ్రెటీలు సైతం మోజు పెంచుకుంటున్నారు. అందుకేనేమో మార్కెట్స్ లోనూ ఇలాంటి బట్టల హవానే నడుస్తుంది. అయితే ఏపీలో మంగళగిరి నుంచి కలంకారీ వరకూ ఏవి ఎక్కడ దొరుకుతాయోనని చాలామందికి తెలియదు. టూరిస్ట్ లకు కూడా ఆ ప్రత్యేకతలున్న ప్రాంతాలు చాలామందికి అసలు తెలీదు. పెడన కలంకారి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉన్న పెడన జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుండి 10 కి.మీ, అదే […]
Date : 27-10-2021 - 11:52 IST