Tesla Model Y
-
#automobile
Rohit Sharma: రోహిత్ శర్మ గ్యారేజ్‌లోకి కొత్త టెస్లా మోడల్ వై.. ఫీచర్లు, ధర వివరాలీవే!
టెస్లా మోడల్ వై ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 59.89 లక్షలుగా ఉంది. అయితే దీని లాంగ్ రేంజ్ వేరియంట్ రూ. 67.89 లక్షల వరకు ఉంటుంది. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన మోడల్ టెస్లా మోడల్ వై RWD స్టాండర్డ్ రేంజ్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.89 లక్షలు.
Published Date - 08:45 PM, Thu - 9 October 25 -
#Business
Tesla Car : భారత్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
ఈ కారు మోడల్ వై (Tesla Model Y), తెలుపు రంగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన తాళాలను సంస్థ ప్రతినిధులు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మొట్టమొదటి టెస్లా వాహనాన్ని పొందడం నా జీవితంలో ఒక గౌరవకరమైన సందర్భం. పర్యావరణహిత, శక్తి సామర్థ్యం కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.అని పేర్కొన్నారు.
Published Date - 12:48 PM, Fri - 5 September 25 -
#Business
Tesla : భారత్‌లో టెస్లా దూకుడు.. ఢిల్లీలో రెండవ షోరూమ్ ప్రారంభం
ఈ తాజా షోరూమ్‌ను ఢిల్లీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో ఏర్పాటు చేశారు. వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో నెలకొల్పిన ఈ కేంద్రం కేవలం కార్ల విక్రయాల కోసం మాత్రమే కాదు, వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించే ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది.
Published Date - 03:16 PM, Mon - 11 August 25 -
#automobile
Tesla India : భారత్‌లో టెస్లా చక్కర్లు.. ఫీచర్లు అదుర్స్.. బీవైడీతో ఢీ
టెస్లా(Tesla India) ‘మోడల్ వై’ కారులో సీ-ఆకారపు టెయిల్ లైట్లు, మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్, విశాలమైన గ్లాస్ రూఫ్ ఉంటాయి.
Published Date - 08:18 PM, Thu - 17 April 25