Terror Of Wolves In Bahraich
-
#India
Wolf Terror: బహ్రైచ్‌లో తోడేళ్ల భీభత్సం.. తోడేళ్ళను పట్టుకోవడం ఎందుకు అంత సులభం కాదో తెలుసా..?
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్లు ఒక మహిళతో సహా 8 మంది అమాయకులను బలిపశువులను చేశాయి. ఇప్పటి వరకు 4 నరమాంస భక్షక తోడేళ్లను పట్టుకున్నామని, మరో 2 చురుకుగా ఉన్నాయని, వాటిని పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తోడేళ్లను పట్టుకోవడం అంత సులువు కాదని వారి ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. తోడేలును పట్టుకోవడం ఎందుకు చాలా కష్టం, మీరు దానిని ఎదుర్కొంటే ఏమి చేయాలో తెలుసుకోండి?
Published Date - 05:26 PM, Thu - 29 August 24