Tenthu Lakshmi Simhachalam
-
#India
Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అతను మావోయిస్టు ఉద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2004లో అప్పటి ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో కూడా అతను పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని మీద ప్రభుత్వమే రూ.1 కోటి రివార్డు ప్రకటించింది.
Published Date - 04:24 PM, Thu - 5 June 25