Tenth Results
-
#Speed News
TS Tenth Results : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన బాలికలు
హైదరాబాద్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షాఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,03,579 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో బాలుర కంటే బాలికలు మరోసారి సత్తా చాటారు. పరీక్షకు హాజరైన 2,48,146 మంది బాలికల్లో 92.45 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, 2,55,433 మంది బాలురు పరీక్షలు రాయగా, 87.61 శాతం […]
Date : 30-06-2022 - 3:38 IST