Telugu Student
-
#Speed News
Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఆ రోజు తాను ఒక బేకరీ […]
Date : 19-06-2026 - 5:25 IST -
#Andhra Pradesh
Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వరలో ఇంటికి వస్తానని చెప్పి..?
ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ అగ్రికల్చర్‌లో బీఎస్సీ చదివాడు. దిలీప్ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్‌లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాది ఏప్రిల్‌లో సెలవుల కోసం కర్నూలుకు వచ్చాడు. తరువాత అతను సెప్టెంబర్‌లో ఇటలీకి తిరిగి వెళ్లాడు. […]
Date : 12-06-2022 - 12:50 IST