Telugu Film News
-
#Cinema
Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.
Prabhas సీనియర్ నటి రాశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతారని తాను గుర్తించానని రాశి తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అక్క లేదా వదిన పాత్రలకైనా సిద్ధమే కానీ, అమ్మ పాత్రలో మాత్రం నటించనని ఆమె స్పష్టం చేశారు. తమ ఇద్దరి వయస్సు దాదాపు ఒక్కటే కావటం దీనికి […]
Date : 25-03-2026 - 12:38 IST -
#Andhra Pradesh
Balakrishna: పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం
ఈ సందర్భంగా, తెలుగు దేశం పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్న పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బాలకృష్ణ చెప్పారు.
Date : 31-07-2025 - 5:51 IST -
#Cinema
Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున (Jamuna) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Date : 27-01-2023 - 9:03 IST -
#Cinema
Telugu producers: నిర్మాతల మండలి కీలక నిర్ణయం.. మొదటి ప్రాధాన్యత ఆ చిత్రాలకే..!
దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో డబ్బింగ్ మూవీల విడుదల కంటే తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని
Date : 13-11-2022 - 10:09 IST -
#Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు రూటే సపరేట్!
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని, నేడు సినీనటుడు మోహన్ బాబును కలిశారు. ఒకరేమో ముక్కు సూటిగా మాట్లాడతారు.. మరొకరేమో తన వాక్ చాతుర్యంతో ప్రత్యర్ధలను ముప్పు తిప్పలు పెడతారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మీటింగ్ పై సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వచ్చిన మంత్రి పేర్ని నాని, ఈరోజు మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు. ఈ క్రమంలో ఇద్దరు టాలీవుడ్ సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. గురువారం సీఎం […]
Date : 11-02-2022 - 4:34 IST