Telanhana
-
#Speed News
Telangana: యధావిధిగా న్యూ ఇయర్ వేడుకలు?
దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధిచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గత వారం హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.అనేక రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ.. వేడుకలను నిషేధించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వేడుకలపై ఎలాంటి నిబంధనలను జారీ చేయలేదు. కేవలం పబ్లిక్ మీటింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓమిక్రాన్ డెల్టా వారియెంట్ […]
Published Date - 05:21 PM, Tue - 28 December 21