Telangana To Andhrapradesh
-
#Telangana
Special Buses For Sankranthi: బస్సు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. అందుబాటులో వారం రోజులే!
హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది.
Date : 31-12-2024 - 11:20 IST