Telangana State Budget 2022
-
#Speed News
Minister Harish Rao: మానవీయ కోణంలో బడ్జెట్‌ను రూపొందించాం..!
తెలంగాణలో ఈరోజు నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో తొలిరోజే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంమత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను మూడవ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతునట్లు హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని, ముఖ్యంగా మానవీయ కోణంలో […]
Published Date - 10:55 AM, Mon - 7 March 22