Telangana Sports
-
#Speed News
CM KCR: ఛాంపియన్లతో కేసీఆర్ లంచ్
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన షూటర్ ఇషాసింగ్‌లను తెలంగాణ సీఎం కేసీఆర్ సత్కరించారు.
Date : 02-06-2022 - 7:31 IST