Telangana Public Service Commission
-
#Telangana
Group-3 Exams : తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
Group-3 Exams : మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగునుంది. కాగా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.
Published Date - 06:05 PM, Wed - 30 October 24 -
#Telangana
Group 1 Mains Exams : రేపటి నుండి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
Group 1 Mains Exams : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
Published Date - 07:37 PM, Sun - 20 October 24 -
#Speed News
Group – 3 Exam : గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?
Group - 3 జాబ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునే అవకాశం ఇది.
Published Date - 11:40 AM, Tue - 15 August 23 -
#Telangana
Group 2-OMR : గ్రూప్ 2 ఎగ్జామ్ ఆ పద్ధతిలోనే నిర్వహిస్తాం : టీఎస్‌పీఎస్సీ
Group 2-OMR : గ్రూప్-2 పరీక్షను ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది.
Published Date - 09:04 AM, Sun - 16 July 23