Telangana Power Bills
-
#Andhra Pradesh
Power Bills Issue : `పవర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్
ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించినప్పటికీ రూ. 6వేల కోట్లకు పైగా ఇవ్వాల్సిన బకాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజకీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నికల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఆశ్చర్యంలేదు.
Date : 30-08-2022 - 2:15 IST -
#Telangana
Telangana Power Bills Shocker : తెలంగాణ ప్రజలకు పెరిగిన విద్యుత్ బిల్లుల షాక్
కరెంటు చార్జీలను రెండు మూడు రెట్లు పెంచడం ఫలితంగా విద్యుత్ బిల్లులు భారీగా పెరగడం వినియోగదారులకు భారీ షాక్ తగిలింది.
Date : 12-05-2022 - 4:53 IST -
#Speed News
Power Bill Shock: తెలంగాణలో కరెంట్ ఛార్జీల షాక్!ఉద్యమం దిశగా విపక్షాలు
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపు వ్యవహారం వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 22-02-2022 - 7:48 IST