Telangana New Symbol
-
#Telangana
Telangana State Formation Day : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఇదేనా..?
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana State Formation Day) ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు కార్యక్రమాలపై సీస్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు ఫస్ట్ టైం లో తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కన్నులపండుగగా జరపాలని చూస్తుంది. వేడుకల ఏర్పాట్లపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. […]
Date : 29-05-2024 - 4:25 IST