Telangana New Police Recruitment
-
#Telangana
TS : కేసీఆర్ మోకాళ్లచిప్పలపై లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళే రోజు వస్తుంది – రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై నిప్పులు చెరిగారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల పొందిన యువతీయువకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నల్గొండ బిఆర్ఎస్ సభలో కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారు… కానీ ఈ ఐదేళ్లే కాదు ఆ […]
Published Date - 04:13 PM, Thu - 15 February 24