Telangana MLAs
-
#Telangana
Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు
Gaddam Prasad Kumar నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడల నిర్వహణ కోసం పర్యాటక […]
Date : 27-03-2026 - 4:06 IST -
#Telangana
సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్
Supreme Court తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ 10 ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల […]
Date : 12-03-2026 - 3:10 IST -
#Telangana
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Date : 21-08-2025 - 10:59 IST -
#Speed News
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Date : 31-07-2025 - 11:27 IST -
#Speed News
English Oath : ఇంగ్లిష్‌లో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు వీరే
English Oath : తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకుగానూ 99 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 09-12-2023 - 6:56 IST -
#Telangana
MLAs Case: దర్యాప్తు వివరాలు ఎలా బహిర్గతం చేస్తారు..? సిట్ పరిధి ధాటి ప్రవర్తించిందన్న హైకోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తానికి సీబీఐకు చేరింది. రెండు రోజుల క్రితం సింగిల్ బెంచ్ హైకోర్ట్ తీర్పు మేరకు ఆర్డర్ కాపీ రిలీజైంది.
Date : 28-12-2022 - 11:03 IST