Telangana Irrigation Enc Muralidhar
-
#Telangana
Telangana : కాళేశ్వరం ENC ఇంచార్జి వెంకటేశ్వర్ రావు తొలగింపు..
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తుంది. బిఆర్ఎస్ హయంలో పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ అవినీతిని బయటకు లగే పని చేస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది..ఇదే క్రమంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం తో ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. […]
Date : 07-02-2024 - 9:05 IST