Telangana Housing
-
#Telangana
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. ఇంటి డిజైన్ మీకు నచ్చినట్టే..!
Indiramma Illu : ప్రస్తుతం పిల్లర్లు, బీములతో కూడిన సాధారణ నిర్మాణ శైలిని తప్పనిసరి కాకుండా, తక్కువ ఖర్చుతో ఇంటిని పూర్తి చేసుకునేలా నాలుగు నమూనాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రతి మండలానికి ఒక నమూనా ఇంటిని మోడల్‌గా నిర్మించి, లబ్ధిదారులకు ప్రాథమిక అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, వీలైనంత మంది మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు ఈ కొత్త పద్ధతులను అమలు చేయగలిగేలా ప్రోత్సహిస్తున్నారు.
Date : 23-02-2025 - 10:26 IST